Prabhas and Jr NTR are planning to throw a pre-wedding party for Baahubali filmmaker SS Rajamouli’s son Karthikeya, who is getting ready to tie the knot with Pooja Prasad, on 5th January.
#RRR
#Prabhas
#Rajamouli’ssonKarthikey
#JrNTR
#Baahubali
#Tarak
#Rajamouli
#tollywood

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నారు. ఈ విషయం ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది. రాజమౌళి తనయుడు కార్తికేయ కోసం వారు ఈ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. రమా-రాజమౌళి దంపతుల కుమారుడు కార్తికేయ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు జగపతి బాబు అన్నయ్య కూతురు పూజతో కార్తికేయ వివాహం జనవరి 5న జరుగబోతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్, ఎన్టీఆర్ ప్రీ వెడ్డింగ్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.